Wednesday 25 August 2021

EAMCET 2021 Results - out in Telangana.

Telangana EAMCET 2021 Results:

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్‌ 2021ని విద్యాశాఖ విజయవంతంగా నిర్వహించి.. ఫలితాలు కూడా విడుదల చేసింది. కాసేపటి క్రితమే ఫలితాలను హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 

అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి కేటాయించిన ర్యాంకులను ప్రకటించారు.


ఇదిలా ఉంటే ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్‌ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

ఈ విషయమై ఇప్పటికే ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.


For more information.


DOWNLOAD TS EAMCET2021 RESULTS


Official website for TELANGANA EAMCET 2021 RESULTS.

https://eamcet.tsche.ac.in/


గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. 

30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా… అగ్రికల్చర్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థలు హాజరయ్యారు.


TS EAMCET, candidates are allocated seats into Engineering and Pharmacy courses i.e. BSc (Hons) Horticulture, BSc Forestry, BVSc and AH, BFSc, and Pharm-D programmes, BTech(Food Technology), BSc (Hons) Agriculture, etc.

This year, 2,51,606 candidates registered for the exam. Of these, 1,64,962 registered for the engineering stream. Whereas, 86,644 candidates applied for the medical and agriculture stream.



How to Check TS EAMCET Results 2021?

  1. Visit eamcet.tsche.ac.in 2021

  2. Click on the “TS EAMCET results 2021” link.

  3. Enter registration number, qualifying exam hall ticket number and date of birth.

  4. Click on the “Submit” button.

  5. TS EAMCET 2021 results will be displayed on the screen.

  6. Download the EAMCET results 2021 Telangana and take a printout for future reference.


ఎంసెట్‌ ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి..

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  2. అనంతరం హోమ్‌ పేజీలో ఉండే TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్‌ చేయాలి.

  3. తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాలి.

  4. చివరిగా సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేసి రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

No comments:

Post a Comment

EENADU | TELANGANA | 04-05-2023